ఓలా సరికొత్త స్కూటర్.. ప్రారంభ ధర రూ 79,999
ఓలా ఎలక్ట్రిక్..దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. మాస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఎస్1జెడ్ మాడల్ ప్రారంభ ధర రూ.79,999గాను, గరిష్ఠ ధర రూ.99,999గా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఓలా ఎలక్ట్రిక్..దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. మాస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఎస్1జెడ్ మాడల్ ప్రారంభ ధర రూ.79,999గాను, గరిష్ఠ ధర రూ.99,999గా నిర్ణయించింది. సొంతంగా అభివృద్ధి చేసిన భారత్ సెల్ ఎల్ఎఫ్పీ టెక్నాలజీతో ఈ స్కూటర్‌ను 3.1 కిలోవాట్లు, 5.1 కిలోవాట్ల బ్యాటరీతో తీసుకొచ్చింది.
3.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్‌తో179 కిలోమీటర్లు ప్రయాణించనుండగా, 5.1 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 301 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్లలో ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ సీఎండీ భవిష్ అగర్వాల్ తెలిపారు. మరో మాడల్ మాత్రం వచ్చే మార్చి నుంచి మార్కెట్లో ప్రవేశించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

