న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 : నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) చైర్మన్‌గా ఇంజేటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఆథార్టీ(ఐఎఫ్ఎస్సీఏ) మాజీ చైర్మన్‌గా విధులు నిర్వహించిన ఆయన..కార్పొరేట్ వ్యవహరాల కార్యదర్శిగాను విధులు నిర్వహించారు.
అలాగే 1983 ఐఏఎస్ ఒడిశా క్యాడర్‌గా పనిచేశారు.