టెస్లా.. డోంట్ మిస్ గోల్డెన్ చాన్స్!
టెస్లా.. డోంట్ మిస్ గోల్డెన్ చాన్స్! గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తనకు లభించిన గోల్డెన్ చాన్స్‌ను మిస్ చేసుకోవద్దని.. ఆ .......

న్యూఢిల్లీ: గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తనకు లభించిన గోల్డెన్ చాన్స్‌ను మిస్ చేసుకోవద్దని.. ఆ సంస్థకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. త్వరితగతిన భారతదేశంలో మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించాలని హితవు చెప్పారు.
ఈ విషయమై టెస్లా సంస్థ ప్రతినిధులతో గత వారం చర్చించారని తెలుస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో భారత మాన్యుఫాక్చరర్స్ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయొద్దని టెస్లా ప్రతినిధులను ఆయన హెచ్చరించారని సమాచారం. వెబ్ ఆధారితంగా జరిగిన చర్చాగోష్టిలో నితిన్ గడ్కరీ, టెస్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, బెంగళూరు నగరాల్లో కార్ల విక్రయానికి టెస్లా ప్రణాళికలు రూపొందించుకున్నదని నితిన్ గడ్కరీ తెలిపారు.
భారత కార్ల కొనుగోలు దారులకు దయ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు టెస్లా రూపొందించుకున్న ప్రణాళికను స్వాగతించారు.

అదే సమయంలో విద్యుత్ కార్లు, ఇతర వాహనాల తయారీలో భారత కార్ల తయారీ దారులు చాలా పురోగతి సాధించారని టెస్లా ప్రతినిధుల ద్రుష్టికి గడ్కరీ తెచ్చారని సమాచారం.
త్వరలో భారత కార్ల తయారీ సంస్థలు మున్ముందు టెస్లాకు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం సంపాదించుకుంటాయన్నట్లు తెలిసింది.
మరో రెండు, మూడు నెలల్లో టెస్లా మోడల్-3 కారును భారత విపణిలోకి ప్రవేశ పెట్టేందుకు టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో తన సంస్థ పేరును నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్ఐ
రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్ సీఈఓ
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
కరోనా సెకండ్ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి
దేశంలోకి త్వరలో కొత్తగా 8 బ్యాంకులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

