నయా బొలెరో పికప్ వాహనాలు
మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త పికప్ వాహనాలను విడుదల చేసింది. హెచ్డీ సిరీస్, సిటీ సిరీస్‌లలో వచ్చిన ఈ వాహనాల ధర రూ.7.85 లక్షల నుంచి రూ.13.13 లక్షల శ్రేణిలో ఉన్నది. ఇందులో 50 నూతన ఫీచర్స్‌ను తెచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25 : మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త పికప్ వాహనాలను విడుదల చేసింది. హెచ్డీ సిరీస్, సిటీ సిరీస్‌లలో వచ్చిన ఈ వాహనాల ధర రూ.7.85 లక్షల నుంచి రూ.13.13 లక్షల శ్రేణిలో ఉన్నది. ఇందులో 50 నూతన ఫీచర్స్‌ను తెచ్చారు.
వీటిలో మొబైల్ యాప్ ద్వారా వాహనం ఎక్కడ ఉన్నదో, రూట్ ప్లానింగ్, ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్, జీయో-ఫెన్సింగ్, వాహన మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఈ యాప్ తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పనిచేయనున్నది. దీని మైలేజీ 17.2 కిలోమీటర్లు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

