నెఫ్రో ప్లస్ అతిపెద్ద డయాలసిస్ సెంటర్
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న నెఫ్రోప్లస్.. అతిపెద్ద డయాలసిస్ సెంటర్ను ప్రారంభించింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ప్రపంచంలో అతిపెద్దది కావడం విశేషం. ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో డయాలసిస్ నిర్వహించనున్నారు.
- ఉజ్బెకిస్థాన్లో ప్రారంభించిన సంస్థ
హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న నెఫ్రోప్లస్.. అతిపెద్ద డయాలసిస్ సెంటర్ను ప్రారంభించింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ప్రపంచంలో అతిపెద్దది కావడం విశేషం. ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో డయాలసిస్ నిర్వహించనున్నారు. 160 పడకలు కలిగిన ఈ సెంటర్లో 900కి పైగా రోగులకు చికిత్స చేయడానికి వీలు పడనున్నది. ఉజ్బెకిస్తాన్లోని బొగాట్, ఉర్జేంచ్ వద్ద ఒక్కో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

