భౌతిక ఉత్పత్తుల ఆవిష్కరణల కేంద్రమైన టీ వర్క్స్‌ను అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన మెడ్‌ట్రానిక్స్ సీటీవో కెన్ వాషింగ్టన్ బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా టీ వర్క్స్‌లో సరికొత్త ఆలోచనలతో రూపొందించే ఉత్పత్తుల నమూనాలు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన యంత్రాలు, ల్యాబ్‌లను ఆయన పరిశీలించారు.