మారుతి సుజుకి కార్ల ధరలకు మళ్లీ రెక్కలు!

న్యూఢిల్లీ : సెప్టెంబర్ నుంచి తమ వాహనాల ధరలు పెరగనున్నాయని మారుతి సుజుకి వెల్లడించింది. ముడిపదార్ధాల ధరలు ఎగబాకడంతో కార్ల ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాదిగా వాహనాల తయారీలో ఉపయోగించే పలు ముడిపదార్ధాల ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయని, వీటిలో కొంతమేర కస్టమర్ల మీద భారం మోపకతప్పలేదని పేర్కొంది.
వచ్చే నెల నుండి వాహనాల ధరలను ఎంతమేర పెంచుతామనే వివరాలను మారుతి సుజుకి వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి మారుతి సుజుకి తమ వాహనాల ధరలను పెంచడం ఇది నాలుగవసారి కావడం గమనార్హం. గతంలో పెరిగిన మోడళ్ల ధరనూ తిరిగి సవరిస్తారా అనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

