జేఎల్ఆర్ నయా మాడల్
దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ కారును తీసుకొచ్చింది జాగ్వర్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). దేశీయంగా తయారైన డిఫెండర్ మాడల్ ప్రారంభ ధర రూ.99 లక్షలుగా నిర్ణయించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మాడల్ 110 ధర రూ.1.18 కోట్లుగాను, 110 3.0 డీజిల్ మాడల్ ధర రూ.1.18 కోట్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 3 లీటర్ పెట్రోల్-డీజిల్ ఇంజిన్లతో ఈ మాడళ్లను తీర్చిదిద్దినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
- ప్రారంభ ధర రూ.99 లక్షలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ కారును తీసుకొచ్చింది జాగ్వర్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). దేశీయంగా తయారైన డిఫెండర్ మాడల్ ప్రారంభ ధర రూ.99 లక్షలుగా నిర్ణయించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మాడల్ 110 ధర రూ.1.18 కోట్లుగాను, 110 3.0 డీజిల్ మాడల్ ధర రూ.1.18 కోట్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 3 లీటర్ పెట్రోల్-డీజిల్ ఇంజిన్లతో ఈ మాడళ్లను తీర్చిదిద్దినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని విక్రయించే ఈ మాడల్ దేశీయంగా తయారవుతుండటంతో ఈ కారు ధర రూ.34 లక్షలు మేర తగ్గనున్నది. ఈ కారు కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సివుంటుందని, ఇలా బుకింగ్ చేసుకున్నవారికి నవంబర్ 15 నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

