యాపిల్ నుంచి ఐపాడ్ మినీ
దేశీయ మార్కెట్లోకి మినీ ఐపాడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్ సంస్థ. 8.5 ఇంచుల ఓలెడ్ డిస్ప్లే కలిగిన ఈ ఐపాడ్ రూ.82,900 ప్రారంభ ధరతో భారత్‌లో నవంబర్ 6 నుంచి లభించనున్నది.
- ప్రారంభ ధర రూ.83 వేలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశీయ మార్కెట్లోకి మినీ ఐపాడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్ సంస్థ. 8.5 ఇంచుల ఓలెడ్ డిస్ప్లే కలిగిన ఈ ఐపాడ్ రూ.82,900 ప్రారంభ ధరతో భారత్‌లో నవంబర్ 6 నుంచి లభించనున్నది. వాటర్, డస్ట్ రెసిస్టేన్స్ కలిగిన ఐపాడ్ 125 జీబీ రకం రూ.82,900, 256 జీబీ రకం రూ.94,900, 512 జీబీ రకం రూ.1,18,900 ధరను నిర్ణయించింది. ఈ ఐపాడ్లో ముందు, వెనుక 12 మెగాపిక్సెల్ కెమెరాలు, 10 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్, వైర్లెస్ కనెక్టివిటీ వై-ఫై 7, బ్లూటూత్ 6.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

