హైదరాబాద్‌లో అసెట్మార్క్ జీసీసీ
అమెరికాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ సేవల సంస్థ అసెట్మార్క్ తాజాగా హైదరాబాద్‌లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. భారత్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జీసీసీతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని జీసీసీ ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్ జోషి ఆలపర్థి తెలిపారు. పేర్కొంది.
హైదరాబాద్, అక్టోబర్ 27: అమెరికాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ సేవల సంస్థ అసెట్మార్క్ తాజాగా హైదరాబాద్‌లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. భారత్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జీసీసీతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని జీసీసీ ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్ జోషి ఆలపర్థి తెలిపారు. పేర్కొంది.
ప్రస్తుతం సంస్థలో పదివేలకు పైగా ఆర్థిక సలహాదారులు ఉన్నారు. గడిచిన దశాబ్దకాలంగా అవుట్సోర్సింగ్ మాడల్‌లో దేశీయంగా సేవలు అందిస్తున్న సంస్థ..తొలిసారిగా జీసీసీని ప్రారంభించినట్టు, తద్వారా గ్లోబల్ క్లయింట్లకు ఇక్కడి నుంచి సేవలు అందించనున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హైదరాబాద్‌లో అసెట్మార్క్ జీసీసీ
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

