Macys Layoffs | 2350 మంది ఉద్యోగులపై మాకీస్ వేటు : 5 స్టోర్ల మూసివేత
Macys Layoffs | ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రముఖ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ మాకీస్ ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఐదు స్టోర్లను మూసివేయాలని నిర్ణయించింది.
Macys Layoffs | ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రముఖ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ మాకీస్ ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఐదు స్టోర్లను మూసివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2350 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
మాకీస్ మొత్తం ఉద్యోగుల్లో 3.5 శాతం మందిని తొలగిస్తోందని ఈ రిపోర్ట్ తెలిపింది. తొలగించనున్న ఉద్యోగులకు కంపెనీ అంత్గత మెమోను పంపినట్టు కూడా వాల్‌స్ట్రీట్ కథనం వెల్లడించింది. 13 శాతం కార్పొరేట్ సిబ్బందిని తొలగించి ఆదా అయ్యే మొత్తాన్ని కస్టమర్ షాపింగ్ అనుభూతిని మెరుగుపరిచేందుకు వెచ్చించాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం.
సప్లయి చైన్ ఆటోమేషన్తో పాటు కొన్ని ఉద్యోగాలను అవుట్సోర్స్ చేయాలని మాకీస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే విభాగాలకు చెందిన ఉద్యోగులను తొలగిస్తున్నదనే వివరాలను మాకీస్ వెల్లడించలేదు. ఇక రిటైల్ దిగ్గజాలు సైతం లేఆఫ్స్‌కు తెగబడుతుండటంతో ఎప్పుడు తమ ఉద్యోగాలకు ఎసరొస్తుందనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.
Read More :
NHPC | అమ్మకానికి ఎన్‌హెచ్‌పీసీ వాటా.. ప్రభుత్వ ఖజానాకు రూ. 2,000 కోట్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

