HomeBusinessLondon Based Consumer Tech Brand Nothing India Has Recently Opened A New Exclusive Service Center In Hyderabad
హైదరాబాద్‌లో నథింగ్ సర్వీస్ సెంటర్
లండన్‌కు చెందిన కన్జ్యూమర్ టెక్ బ్రాండ్ నథింగ్ ఇండియా..తాజాగా హైదరాబాద్‌తో నూతన ఎక్సిక్లూజివ్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది.
హైదరాబాద్, నవంబర్ 25: లండన్‌కు చెందిన కన్జ్యూమర్ టెక్ బ్రాండ్ నథింగ్ ఇండియా..తాజాగా హైదరాబాద్‌తో నూతన ఎక్సిక్లూజివ్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ హెడ్ ప్రణవ్ రావు మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించాలనే ఉద్దేశంతో హైదరాబాద్, చెన్నైలలో సెంటర్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కూడా విస్తరిస్తున్నట్లు తెలిపారు.