ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలుకాలని నిర్ణయించినట్టు ఆ సంస్థ సోమవారం ధృవీకరించింది. భారీ నష్టాల కారణంగా స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దాంతో మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలిగిన ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎల్జీ నిలిచింది. ఎల్జీ కంపెనీ మొదట అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో సహా అనేక సెల్ ఫోన్ ఆవిష్కరణలతో మార్కెట్లోకి దూసుకొచ్చింది.
2013లో ఆపిల్, శాంసంగ్ తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. కానీ ఆ తర్వాత తీవ్ర పోటీకి తోడు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ప్రమాదాల వివాదంలో పడింది. మరోవైపు చైనా ప్రత్యర్థులతో పోల్చితే ఎల్జీ కంపెనీకి మార్కెటింగ్ నైపుణ్యం కూడా అంతగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గత ఐదేండ్లలో ఎల్జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్ల మేర నష్టాలను చవిచూసింది.
ఇవికూడా చదవండి..
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
కంటైన్మెంట్ జోన్‌గా జోధ్‌పూర్ ఐఐటీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

