క్రిప్టోకు విలువ లేదు: కామత్
క్రిప్టో కరెన్సీల విలువెంటో తనకు తెలియదని సీనియర్ బ్యాంకర్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) చైర్మన్ కేవీ కామత్ అన్నారు.
ముంబై, సెప్టెంబర్ 20: క్రిప్టో కరెన్సీల విలువెంటో తనకు తెలియదని సీనియర్ బ్యాంకర్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) చైర్మన్ కేవీ కామత్ అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పైవిధంగా స్పందించారు. అయితే మోదీ సర్కారు అధికారికంగా ఓ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కామత్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. క్రిప్టోలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో ‘క్రిప్టోలపై ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయంతో నేనూ ఏఖీభవిస్తున్నాను. ఓ బ్యాంకర్‌గా క్రిప్టో విలువ నాకు కనిపించడం లేదు. ముఖ్యంగా క్రిప్టో, బ్లాక్చైన్లను ఒకటిగా చూస్తున్నారు. ఈ రెండూ ఒక్కటి కావు. బ్లాక్‌చైన్‌ను క్రిప్టోగా పరిగణించవద్దు’ అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

