నయా రంగుల్లో కేటీఎం బైకులు
ప్రీమియం మోటర్‌సైకిళ్ల బ్రాండ్ కేటీఎం..నూతన సంవత్సరానికిగాను నయా రంగుల్లో పలు బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో 2024 కేటీఎం 390 అడ్వెంచర్..
పుణె, మార్చి 11: ప్రీమియం మోటర్‌సైకిళ్ల బ్రాండ్ కేటీఎం..నూతన సంవత్సరానికిగాను నయా రంగుల్లో పలు బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో 2024 కేటీఎం 390 అడ్వెంచర్..వైట్, బ్లాక్, కేటీఎం 250 అడ్వెంచర్‌ను గ్రే, బ్లూ, కేటీఎం ఆర్సీ 125, ఆర్200లను బ్లూ, బ్లాక్, అలాగే కేటీఎం ఆర్సీ 390ని బ్లూ, ఆరెంజ్ కలర్స్‌లో ప్రవేశపెట్టింది. కానీ, నూతన రంగుల్లో విడుదలైన మాడళ్ల ధరలను యథాతథంగా ఉంచింది సంస్థ. 500 సీసీ సెగ్మెంట్లో అగ్రగామిగా దూసుకుపోతున్న సంస్థ..ఈ ఏడాదిపై ప్రత్యేక దృష్టి సారించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- KTM
- KTM bikes
- KTM Colors
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

