హైదరాబాద్, జూన్ 4: గజ్రాజ్ అగ్రోటెక్(గతంలో గోయల్ ఇండస్ట్రీస్) ప్రచారకర్తగా ప్రముఖ నటి కాజల్ అగర్వాల్‌ను ప్రచారకర్తగా నియమించుకున్నారు. కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తులకు కాజల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని కంపెనీ డైరెక్టర్ ప్రశాంత్ గోయల్ తెలిపారు.
ప్రతి భారతీయ మహిళ కోరుకుంటున్న విధంగా ప్రత్యేక కేసరి రవ్వ, దాలియా, ప్రత్యేక గోధుమ ప్యాకెట్లు తయారు చేసినట్లు, ఇవి 500 గ్రాములు, కిలో ప్యాకెట్లలో లభించనున్నాయన్నారు. ప్రతి ఉత్పత్తిలో ఆరోగ్య ప్రయోజనాలు, ప్రొటిన్లు, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉన్నాయన్నారు.