21 నుంచి జియో ఐపీవో
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం సంస్థ జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ (జేపీఎల్) ఎట్టకేలకు ఐపీవో తేదీలను ప్రకటించింది. ఈ నెల 21న ప్రారంభమై, 23న ముగియనున్నది. కాగా, రూ.10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.
- షేర్ ధరల శ్రేణి రూ.1,065-1,119 l రూ.30,213 కోట్లు సమీకరణ
ముంబై, అక్టోబర్ 14: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం సంస్థ జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ (జేపీఎల్) ఎట్టకేలకు ఐపీవో తేదీలను ప్రకటించింది. ఈ నెల 21న ప్రారంభమై, 23న ముగియనున్నది. కాగా, రూ.10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 19న సేల్ జరుగుతుంది. షేర్ ధరల శ్రేణి రూ.1,065-1,119గా ఉన్నది. ఈ వాటాల విక్రయం ద్వారా సంస్థ గరిష్ఠంగా రూ.30,213 కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తున్నది. కంపెనీ షేర్లు ఈ నెల 28న లిస్ట్ కానున్నాయి. అర్హులైన జేపీఎల్ ఉద్యోగుల కోసం రూ.500 కోట్ల వరకు, రిలయన్స్ వాటాదారుల కోసం రూ.2,500 కోట్ల విలువైన షేర్లను కేటాయించనున్నారు. ఒక్కో షేర్‌పై రూ.54 డిస్కౌంట్ సంస్థ ఇస్తున్నది. లాట్ ధరను రూ.13,428గా జియో నిర్ణయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

