Infinix Smart 20 | ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 4జీ ఫోన్ విడుదల.. ఎంట్రీ లెవెల్ ధరలోనే ఏఐ ఫీచర్లు, హెచ్డీ+ స్క్రీన్
Infinix Smart 20 : ఇన్ఫినిక్స్ సంస్థ స్మార్ట్ సిరీస్లో వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 పేరుతో 4జీ ఫోన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ సేల్లో అందుబాటులోకి వచ్చింది. ధర ఎంట్రీ లెవెల్లోనే ఉన్నప్పటికీ ఏఐ ఫీచర్లు, హెచ్డీ+ స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి.
Infinix Smart 20 : ఇన్ఫినిక్స్ సంస్థ స్మార్ట్ సిరీస్లో వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 పేరుతో 4జీ ఫోన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ సేల్లో అందుబాటులోకి వచ్చింది. ధర ఎంట్రీ లెవెల్లోనే ఉన్నప్పటికీ ఏఐ ఫీచర్లు, హెచ్డీ+ స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి. బేసిక్ ఫోన్ కావాలనుకునేవారు ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్కార్ట్, ఇన్ఫినిక్స్ సైట్లలో మొబైల్ కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్కు సంబంధించిన పూర్తి ఫీచర్లివి.
4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6.78 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డైనమిక్ బార్ నోటిఫికేషన్స్, మీడియాటెక్ హీలియో జీ81 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఎక్స్ఓఎస్ 16, తెలుగు, తమిళ్, హిందీ, గుజరాతీ, మరాఠీల్లో పని చేసే ఫోలక్స్ వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ 5.2, 8ఎంపీ రేర్ కెమెరా విత్ ఫ్లాష్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 7.7 ఎంఎం థిక్నెస్, ఐపీ 64 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. సన్లైక్ ఆరెంజ్, షాడో బ్లాక్, పోలారిస్ టైటానియం, క్లౌడ్లైన్ బ్లూ కలర్స్లో లభ్యం. ధరలు రూ.12,499/రూ.13,999.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

