Income Tax Returns | ప్రతి వేతన చెల్లింపు దారు తన ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలులో ఈ-వెరిఫై పొందాల్సి ఉంటుంది. అలా ఈ వెరిఫై పొందనంత వరకు సదరు ఐటీఆర్ ఫైలింగ్‌కు విలువ ఉండదు. వేతన చెల్లింపు దారు..ఆధార్ నంబర్ సాయంతో ఐటీఆర్ ఈ-వెరిఫై పొందొచ్చునని విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చెబుతున్నది. ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌తో ఈ-వెరిఫై పొందొచ్చు. ఇన్‌కం టాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి.. లాగిన్ అయి ఆధార్ ఓటీపీ (వన్‌టైం పాస్వర్డ్) ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..!