Hyundai Aura Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా దేశీయ మార్కెట్లోకి అప్డేటెడ్ కంపాక్ట్ సెడాన్ వేరియంట్ `ఔరా ఫేస్ లిఫ్ట్ ( Aura facelift ) తీసుకొచ్చింది. దీని ధర రూ.6.29 లక్షల నుంచి రూ.8.57 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫిట్మెంట్గానూ.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఆప్షన్‌గానూ మొత్తం 30కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఆఫర్ చేస్తున్నది.
1.2-లీటర్ల పెట్రోల్ ఎంటీ
ఈ – రూ. 6.30 లక్షలు.
ఎస్ – రూ. 7.15 లక్షలు.
ఎస్ ఎక్స్ – రూ. 7.92 లక్షలు.
ఎస్ఎక్స్ (ఓ) – రూ. 8.58 లక్షలు.
2023 హ్యుండాయ్ ఔరా ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ల పెట్రోల్ ఏఎంటీ :
ఎస్ఎక్స్ + – రూ. 8.73 లక్షలు
2023 హ్యుండాయ్ ఔరా ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ల బయో ఫ్యూయల్ ఎంటీ:
ఎస్ – రూ. 8.10 లక్షలు
ఎస్ఎక్స్ – రూ. 8.87 లక్షలు.