హైదరాబాద్, ఏప్రిల్ 8 : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) హైదరాబాద్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)గా సునీల్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సునీల్ కుమార్.. బ్యాంక్లో పలు హోదాల్లో పనిచేశారు.