హైదరాబాద్-మాల్దీవ్స్ మధ్య ఇండిగో ఫ్లైట్లు తిరిగి ప్రారంభం
హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ మధ్య ప్రయాణికులు పెరుగుతుండటంతో తిరిగి విమాన సేవలను ఆరంభించింది ఇండిగో సంస్థ. 6ఈ-1797 సర్వీసు నంబర్ కలిగిన ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నాం 12.40 గంటలకు బయలుదేరి మాలే ఎయిర్‌పోర్ట్‌కు మధ్యాహ్నాం 2.50 గంటలకు చేరుకున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 31: హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ మధ్య ప్రయాణికులు పెరుగుతుండటంతో తిరిగి విమాన సేవలను ఆరంభించింది ఇండిగో సంస్థ. 6ఈ-1797 సర్వీసు నంబర్ కలిగిన ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నాం 12.40 గంటలకు బయలుదేరి మాలే ఎయిర్‌పోర్ట్‌కు మధ్యాహ్నాం 2.50 గంటలకు చేరుకున్నది.
తిరిగి ప్రయాణంలో మధ్యాహ్నాం 3.55 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం 6.45కి చేరుకోనున్నది. ఈ నాన్-స్టాప్ ఫ్లైట్ సర్వీసు మంగళ, గురు, శనివారాలు మాత్రమే నడవనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

