2068 వరకు జీఎంఆర్ వద్దే హైదరాబాద్ ఎయిర్పోర్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఎ) మరో 30 ఏండ్లపాటు జీఎమ్మార్ సొంతమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాంట్రాక్టును పొడిగించింది. మార్చి 23, 2038 నుంచి 2068 వరకు పెంచినట్టు ఎక్సేంజీలకు జీఎమ్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి ధ్రువీకరణ లేఖ కూడా అందినట్టు పేర్కొన్నది. జీఎమ్మార్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (జీహెచ్ఐఎఎల్) 2004 నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

