మళ్లీ హానర్ ఫోన్లు
తిరిగి హానర్ ఫోన్లు మార్కెట్లో దర్శనం ఇవ్వబోతున్నాయి. వచ్చే నెల నుంచి హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హానర్ టెక్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా హానర్ టెక్ సీఈవో మాధవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది చివరినాటికి 4-5 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు, ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
- రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్న సంస్థ
న్యూఢిల్లీ, ఆగస్టు 21: తిరిగి హానర్ ఫోన్లు మార్కెట్లో దర్శనం ఇవ్వబోతున్నాయి. వచ్చే నెల నుంచి హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హానర్ టెక్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా హానర్ టెక్ సీఈవో మాధవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది చివరినాటికి 4-5 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు, ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
హానర్టెక్ పూర్తిగా దేశీయ సంస్థ అని, ఇది విదేశీ సంస్థకాదని ఆయన స్పష్టంచేశారు. హానర్ ఫోన్లు మాత్రం చైనావని, కానీ, ఇది విక్రయించేది మాత్రం దేశీయ సంస్థ అని ఆయన గుర్తుచేశారు. హానర్ ఫోన్లకు సంబంధించి ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది చివర్లోనే దేశీయంగా ఈ ఫోన్లను తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

