Honda SP 125 Bike | హోండా (హెచ్ఎంఎస్ఐ) సంస్థ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్పీ125 బైక్‌ను తీసుకొచ్చింది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో ఈ టూవీలర్ పరిచయమవగా, ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం డ్రమ్ వేరియంట్ ధర రూ.91,771గా, డిస్క్ వేరియంట్ రేటు రూ.1,00,284గా ఉన్నాయి.
ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ బైక్‌లు ఐదు కలర్లలో లభించనున్నాయి.