పెట్రో సెగలతో ధరల మంట

న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో మార్చిలో ధరలు చుక్కలు తాకాయి. మార్చిలో దేశ టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్టస్ధాయిలో ఏకంగా 7.39 శాతానికి ఎగబాకింది. ఇంధన, విద్యుత్ ధరలు పెను భారం కావడంతో మార్చిలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పైపైకి ఎగిసింది.
ఇక గత ఏడాది మార్చిలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ధరల భారం తక్కువగా ఉండటం గమనార్హం. కాగా గత మూడు నెలలుగా ధరల మంటతో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణంలో ఇంధన, విద్యుత్ ధరలు అంతకుముందు నెల 0.58 శాతం నుంచి 10.25 శాతానికి పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం 5.28 శాతం, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.34 శాతానికి పెరగడంతో ధరలు చుక్కలు తాకాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

