Home
Business
Has Announced That The Home Loan Processing Fee Will Be Reduced From 50 Percent To 100 Percent
ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ
గృహ రుణాలు తీసుకునేవారికి బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ) శుభవార్తను అందించింది. ప్రాసెసింగ్ ఫీజును 50 శాతం నుంచి 100 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూలై 15: గృహ రుణాలు తీసుకునేవారికి బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ) శుభవార్తను అందించింది. ప్రాసెసింగ్ ఫీజును 50 శాతం నుంచి 100 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కనీసంగా రూ.2 వేలు, గరిష్ఠంగా రూ.5 వేల వరకు రాయితీ పొందవచ్చునని పేర్కొంది. ఆగస్టు 31 లోపు తీసుకునే గృహ రుణాలకు ఇది వర్తించనున్నదని తెలిపింది. ప్రస్తుతం రుణ మొత్తంలో 0.35 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నది. సిబిల్ స్కోర్ 750-800 కంటే అధికంగా ఉన్నవారికి ఈ రాయితీ లభించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

