ఎలాంటి ఒత్తిడి లేదు
ముంబై విమానాశ్రయంలో వాటా విక్రయానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై జీవీకే గ్రూపు స్పందించింది. ఈ వాటా విక్రయానికి సంబంధించి ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని స్పష్టంచేసింది.
- ముంబై విమానాశ్రయంలో వాటా విక్రయంపై జీవీకే గ్రూపు
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ముంబై విమానాశ్రయంలో వాటా విక్రయానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై జీవీకే గ్రూపు స్పందించింది. ఈ వాటా విక్రయానికి సంబంధించి ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని స్పష్టంచేసింది. దేశంలో అత్యంత రద్దీ విమానాశ్రయమైన ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను జీవీకే గ్రూపు నుంచి అదానీ గ్రూపునకు కట్టబెట్టడానికి కేంద్రం సీబీఐ, ఈడీలతో దాడులు చేపించిందని రాహుల్ ఆరోపణలు చేశారు. దీనిపై జీవీకే గ్రూపు వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి మాట్లాడుతూ..నిధులను సేకరించాలనే ఉద్దేశంతో విమానాశ్రయ వ్యాపారంలో వాటాను విక్రయించినట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

