హైదరాబాద్, ఆగస్టు 20: అమెరికాకు చెందిన గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ గైడ్హౌస్.. హైదరాబాద్‌లో నూతన హబ్‌ను ప్రారంభించింది. ఈ హబ్‌తో సర్వీసెస్, టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్మిషన్ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు కంపెనీ పార్ట్నర్ ఆలీ బోఖారీ తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 200 మంది విధులు నిర్వహిస్తున్నారు.