WAPCOS IPO | ఐపీవో బాటలో వ్యాప్కోస్.. మార్చిలో మార్కెట్లోకి..
WAPCOS IPO | వ్యాప్కోస్ ఒక కన్సల్టెన్సీ సంస్థగా పని చేస్తుంది. ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు విదేశాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తున్నది.

WAPCOS IPO | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవో (ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్) హవా నడుస్తోంది. కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ కన్సల్టెన్సీ సంస్థ వ్యాప్కోస్ కూడా ఆ జాబితాలోకి ఎంటరైంది. 2022 మార్చి నెలాఖరులోగా వ్యాప్సోస్ ఐపీవో మార్కెట్‌ను తాకనున్నదని తెలుస్తున్నది. ఐపీవో ద్వారా వ్యాప్కోస్లో 25 శాతం వాటాలను ఉపసంహరించాలని కేంద్రం భావిస్తున్నది.
ఐపీవో నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు రిజిస్ట్రార్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఏర్పాటు కోసం గత ఫిబ్రవరిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) టెండర్లను ఆహ్వానించింది. కరోనా మహమ్మారి వల్ల వ్యాప్కోస్ ఐపీవోలో కొంత జాప్యం జరిగిందని ఓ అధికారి తెలిపారు. సంస్థ ఓవర్సీస్ లావాదేవీల డేటా సేకరిస్తున్నామని, కొన్ని నెలల్లో దాని విలువను నిర్ధారిస్తామన్నారు.
జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వ్యాప్కోస్ ఒక కన్సల్టెన్సీ సంస్థగా పని చేస్తుంది. జల, విద్యుత్, మౌలిక వసతుల రంగాల్లో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్‌స్ట్రక్చన్ సర్వీసులను అందిస్తుంది. ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు విదేశాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
రిలయన్స్‌కు లక్ష కోట్ల లబ్ధి.. టాప్-9 బెనిఫిట్ ఎంతంటే?!
హైదరాబాద్‌లో పవర్‌గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

