స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
Gold price today: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.160 పెరిగి రూ.48,880కి చేరింది. క్రితం ట్రేడ్ తులం 24 క్యారట్ బంగారం ధర రూ.48,720 గా ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్‌లో ఇవాళ 22 క్యారట్ బంగారం ధర కూడా రూ.150 పెరిగి రూ.44,800కు పెరిగింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర రూ.44,650 వద్ద ముగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.90 పెరిగి రూ.46,856కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,766 వద్ద ముగిసింది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర ఇవాళ రూ.490 పెరిగి రూ.67,988కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.67,498 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,809 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.21 అమరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

