హైదరాబాద్కు థియోమ్
ఏఐ, డాటా సెక్యూరిటీ సేవల సంస్థ థియోమ్.. దేశీయ కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా హైదరాబాద్లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని బుధవారం ప్రారంభించింది.
హైదరాబాద్, జూన్ 10: ఏఐ, డాటా సెక్యూరిటీ సేవల సంస్థ థియోమ్.. దేశీయ కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా హైదరాబాద్లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని బుధవారం ప్రారంభించింది.
కంపెనీ చరిత్రలో ఇదొక మైలురాయి వంటిదని, అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఇక్కడ జీసీసీ సెంటర్ను ప్రారంభించినట్టు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ నవీంద్ర యాదవ్ తెలిపారు. ప్రస్తుత త్రైమాసికం ముగిసేనాటికి 50 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

