Home
Business
Future Retail Chairman Kishor Biyanis Remuneration Fell 44 Per Cent To Rs 2 17 Crore Last Fiscal
తగ్గిన బియానీ జీతం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ చైర్మన్ కిశోర్ బియానీ జీతం గత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం తగ్గింది. 2020-21లో బియానీ రూ.2.17 కోట్ల వార్షిక వేతనాన్నే అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.3.86 కోట్లను బియానీ తీసుకున్నారు. ఈ మేరకు 2020-21కిగాను బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఫ్యూచర్ రిటైల్ తెలియజేసింది. సంస్థ ఎండీ రాకేశ్ బియానీ జీతం కూడా 4.82 శాతం దిగి రూ.3.75 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు రూ.3.94 కోట్లుగా ఉన్నది. కాగా, 2020-21లో కరోనా ప్రభావంతో వ్యాపార కార్యకలాపాలు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరంలో కమిషన్ తీసుకోవద్దని సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టర్లు స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

