జీఎమ్మార్ ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ ప్లాంట్
జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్మ అనుబంధ సంస్థయైన జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఎఫ్టీజీ(ఫిరాన్ టెక్నాలజీ గ్రూపు కార్పొరేషన్) దేశంలో తన తొలి తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత నాలుగో అంతర్జాతీయ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, జూన్ 29 : జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్మ అనుబంధ సంస్థయైన జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఎఫ్టీజీ(ఫిరాన్ టెక్నాలజీ గ్రూపు కార్పొరేషన్) దేశంలో తన తొలి తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత నాలుగో అంతర్జాతీయ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఎఫ్టీజీ కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈవో బాడ్ బోర్న్ మాట్లాడుతూ..దేశంలో తొలి తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం వ్యూహాత్మక కీలక మైలురాయి వంటిదని, ఇక్కడ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ నైపుణ్యం కలిగిన సిబ్బంది లభించడం..వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, రక్షణ రంగం, తయారీ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలు ఈ యూనిట్ను ఏర్పాటు చేయడానికి దోహదం చేశాయన్నారు. ఈ నూతన ప్లాంట్ను అడ్వాన్స్ టెక్నాలజీపై దృష్టి సారించడానికి వీలు పడనున్నదని, అలాగే అంతర్జాతీయ ఏరోస్పేస్, రక్షణ రంగంలో కీలక ముద్ర వేయడానికి దోహదం చేయనున్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

