సింగరేణి ఐదు గనులకు ఫైవ్‌స్టార్ రేటింగ్
సింగరేణి సంస్థకు చెందిన ఐదు గనులు జాతీయ స్థాయిలో సత్తాచాటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫైవ్‌స్టార్ రేటింగ్ అవార్డులను దక్కించుకున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థకు చెందిన ఐదు గనులు జాతీయ స్థాయిలో సత్తాచాటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫైవ్‌స్టార్ రేటింగ్ అవార్డులను దక్కించుకున్నాయి. సోమవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేల చేతులమీదుగా సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేఎన్టీ, ఆర్కే-6 ఇైంక్లెన్, సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీ -2, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీగూడ ఓసీ, రామగుండం -3 ఏరియాలోని ఆర్జీ ఓసీ -1 గనులకు ఈ అవార్డులు దక్కాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

