Fitbit | ఫిట్‌బిట్ న్యూ వేరబుల్స్ లాంఛ్..ధర ఎంతంటే..!
ఫిట్‌బిట్ భారత్‌లో రూ 8,999 ప్రారంభధరతో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేసింది. డిజైన్‌లో మార్పులు చేపట్టకున్నా పలు న్యూ ఫీచర్లను జోడించి సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను ప్రవేశపెట్టింది.
ఫిట్‌బిట్ భారత్‌లో రూ 8,999 ప్రారంభధరతో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేసింది. డిజైన్‌లో మార్పులు చేపట్టకున్నా పలు న్యూ ఫీచర్లను జోడించి సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను ప్రవేశపెట్టింది. గూగుల్ కంపెనీ ఫిట్‌బిట్ వెర్సా 4, ఫిట్‌బిట్ సెన్స్ 2, ఇన్స్ఫైర్ 3 పేరుతో న్యూ స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేసింది.
ఫిట్‌బిట్ ఇన్స్ఫైర్ 3 బ్రాండ్ నుంచి అందుబాటు ధరలో కస్టమర్ల ముందుకొచ్చింది. హార్ట్‌రేట్ ట్రాకింగ్ సహా పలు హెల్త్ ఫీచర్లతో కూడిన ఈ వాచ్ రూ 8,999కి కస్టమర్లకు లభిస్తుంది. ఇక ఫిట్‌బిట్ సెన్స్ 2 న్యూ ఈడీఏ సెన్సర్‌తో రోజంతా మీ స్ట్రెస్ లెవెల్స్‌ను మెజర్ చేస్తుంది. ఇందులో 40 ఎక్సర్సైజ్ మోడ్లు, జీపీఎస్ వెసులుబాటు ఉంది. హార్ట్‌రేట్, స్కిన్ టెంపరేచర్ మెజర్మెంట్, న్యూ బాడీ రెస్పాన్స్ సెన్సర్ వంటి లేటెస్ట్ ఫీచర్లున్నాయి.
ఫిట్‌బిట్ సెన్స్ 2 స్మార్ట్‌వాచ్ రూ 20,499కి కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇక ఫిట్‌బిట్ వెర్సా 4 సెన్స్ 2ను పోలిన తరహాలో లేటెస్ట్ ఫీచర్లను కలిగిఉంది. ఇది ఆరు రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుండగా రెండు స్మార్ట్‌వాచ్‌లు ఫిట్‌బిట్ ఓఎస్‌పై రన్ అవుతాయి. ఇక వెర్సా 4 రూ 20,499కి లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

