HomeBusinessFintech Unicorn Bharatpay Has Finally Returned To Profit
భారత్‌పే ఆదాయంలో వృద్ధి
ఫిన్‌టెక్ యూనికార్న్ భారత్‌పే ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.904 కోట్ల ఆదాయాన్ని గడించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఫిన్‌టెక్ యూనికార్న్ భారత్‌పే ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.904 కోట్ల ఆదాయాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఉన్న రూ.321 కోట్ల ఆదాయం కంటే ఇది 182 శాతం అధికమని పేర్కొంది.