17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్ల నిధులు రిలీజ్!
రాష్ట్రాలకు రూ.9871 కోట్లు ! ఆదాయ పరిహారం కింద 17 రాష్ట్రాలకు కేంద్రం రూ.9871 కోట్ల నిధులు విడుదల చేసింది. దీంతో రూ.59,226 కోట్లు రిలీజ్ చేసింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు పరిహారం కింద 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. పన్ను చట్టాల వికేంద్రీకరణ తర్వాత రాష్ట్రాలకు వచ్చే ఆదాయం లోటును ప్రతి నెలా భర్తీ చేయాలని 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన సంగతి తెలిసింది. దీంతో ఇప్పటి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం తెలిపింది.
ఈ నిధులు అందుకునే రాష్ట్రాలివి: ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ.1,18,452 కోట్ల పరిహారం విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

