వైజాగ్ స్టీల్ విక్రయానికి కసరత్తు
వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) వ్యూహాత్మక విక్రయం కోసం లావాదేవీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు.
- లావాదేవీ వ్యవహారాలపై మోదీ సర్కారు నజర్
వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) వ్యూహాత్మక విక్రయం కోసం లావాదేవీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. శుక్రవారం జరిగిన సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో మాట్లాడుతూ.. ఆర్ఐఎన్ఎల్ను అమ్మేందుకు అంతా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
సెయిల్‌లో విలీనం చేయం
వైజాగ్ స్టీల్ అమ్మకాన్ని ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో సెయిల్‌లో ఆర్ఐఎన్ఎల్ను విక్రయానికి బదులుగా విలీనం చేయాలని కూడా ప్రతిపాదించారు. అయితే కొత్త ప్రభుత్వ రంగ సంస్థల విధానం పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని తిరస్కరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

