టీ హబ్‌లో ఈవీ బూట్ క్యాంప్
టీ హబ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉజ్వల భవిష్యత్ ఉన్న ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన టెక్నాలజీ, తయారీ రంగానికి అవసరమైన ఉత్పత్తుల గురించి ఔత్సాహికులకు తెలియచేసేందుకుగాను టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): టీ హబ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉజ్వల భవిష్యత్ ఉన్న ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన టెక్నాలజీ, తయారీ రంగానికి అవసరమైన ఉత్పత్తుల గురించి ఔత్సాహికులకు తెలియచేసేందుకుగాను టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఐదు రోజులపాటు ఈవీ బూట్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నది. ఐఐఎం రాంచీతో కలి సి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఔ త్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు (https:// bit.ly/ 3N WsM3n)లో సంప్రదించాలన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

