శాన్ ఫ్రాన్సిస్కో, ఏప్రిల్ 4: ఈవీల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలాన్ మస్క్..ట్విట్టర్లో 9.2 శాతానికి సమానమైన 73.5 మిలియన్ల షేర్లను కొనుగోలు చేశారు. గత నెలలో సంస్థపై వ్యంగస్థాలు సందించిన మస్క్..తాజాగా పెట్టుబడులు పెట్టడం విశేషం. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో దూసుకుపోతున్న ట్విట్టర్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురిపించారు.