Home
Business
Domestic Direct To Consumer Brands Are Recording Their Highest Growth In Tier 2 And Tier 3 Cities
తృతీయ శ్రేణి నగరాల్లోనే అధికం
దేశీయ డైరెక్ట్ టూ-కన్జ్యూమర్(డీ2సీ) బ్రాండ్స్‌లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే అత్యధిక వృద్ధి నమోదు చేసుకుంటుందని సర్వే వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ డైరెక్ట్ టూ-కన్జ్యూమర్(డీ2సీ) బ్రాండ్స్‌లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే అత్యధిక వృద్ధి నమోదు చేసుకుంటుందని సర్వే వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నగరాల నుంచి అత్యధికంగా 66 శాతం వృద్ధి నమోదైందని యూనికామర్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఆన్లైన్లో షాపింగ్ చేసేవారి సంఖ్య పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో డీ2సీ మార్కెట్ విలువ 10-12 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, 2030 నాటికి ఇది 30 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని సర్వే అంచనావేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

