Business
- Feb 03, 2021 , 01:15:34
VIDEOS
రిలయన్స్‌తో డీల్‌పై యథాతథ స్థితి

- ఫ్యూచర్ రిటైల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ కంపెనీతో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) సంస్థను ఆదేశించింది. ఈ డీల్‌పై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో కోర్టు సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఒప్పందం విషయంలో అమెజాన్ హక్కులను కాపాడేందుకు వెంటనే మధ్యంతర ఉత్తర్వు జారీచేయాలన్న వాదనతో న్యాయస్థానం సంతృప్తి చెందిందని, అందుకే ఈ వ్యవహారంపై తీర్పు వెలువరించే వరకు యథాతథ స్థితిని కొనసాగించాల్సిందిగా ప్రతివాదుల (ఎఫ్ఆర్ఎల్)ను ఆదేశిస్తున్నామని జస్టిస్ జేఆర్ మిధా స్పష్టం చేశారు.
తాజావార్తలు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- అగ్రిహబ్‌కు నాబార్డ్ 9 కోట్లు
- ఉప ఎన్నికలేవైనా.. గెలుపు టీఆర్ఎస్దే
- ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కరోనా టీకా తప్పక వేయించుకోవాలి
- వైభవంగా నిర్వహించాలి
- రెన్యూవబుల్ ఎనర్జీలో
- ధర్మపురి ఆలయానికి స్థపతి వల్లినాయగం
- 7న బ్రాహ్మణ పెద్దలతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి
- సినీ హీరోగా సింగరేణి బిడ్డ
MOST READ
TRENDING