చిన్న మార్కెట్లపై దృష్టి
జెర్సీ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన వ్యాపార శైలిని మార్చుకుంటున్నది. దేశవ్యాప్తంగా చిన్న ప్యాకెట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి చిన్న సైజులో తమ ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో భూపేంద్ర సూచీ ప్రకటించారు.
- క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ సీఈవో భూపేంద్ర సూరీ
హైదరాబాద్, ఏప్రిల్ 20: జెర్సీ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన వ్యాపార శైలిని మార్చుకుంటున్నది. దేశవ్యాప్తంగా చిన్న ప్యాకెట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి చిన్న సైజులో తమ ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో భూపేంద్ర సూచీ ప్రకటించారు. ప్రస్తుతం లీటర్, అర లీటర్ ప్యాకేట్లలో ఉత్పత్తులను విక్రయిస్తున్నది.
అలాగే రోజుకు దేశవ్యాప్తంగా ఉన్న 10 ప్లాంట్ల నుంచి 7 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తున్నట్లు, వీటిలో తెలంగాణ నుంచి 2 లక్షల లీటర్లు సమీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 15 రాష్ర్టాల్లో 300కి పైగా పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు, వీటిలో పాల అమ్మకాల వాటా 10 శాతంగా ఉన్నదన్నారు. భారత్‌లో 9 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న పాల ఉత్పత్తుల మార్కెట్లో సంస్థ టర్నోవర్ రూ.1,500 కోట్లుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

