న్యూఢిల్లీ : అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 9న ముగిసే ఈ సేల్‌లో ఎస్బీఐ కార్డ్‌పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇతర బ్యాంకుల నుంచి కూడా పలు ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక భారీ ఆఫర్లతో లభించే స్మార్ట్ఫోన్లను చూద్దాం..
యాపిల్ ఐఫోన్ 11 ఎంఆర్పీ రూ 54,900 సేల్‌లో లభించే ధర రూ 49,999
యాపిల్ ఐఫోన్ 12 ఎంఆర్పీ 79,900 సేల్ ధర రూ 67,999
ఒన్‌ప్లస్ 9 5జీ ఎంఆర్పీ రూ 50,000 సేల్ ధర ఉరూ 45,999
శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఎంఆర్పీ రూ 86,000 సేల్ ధర రూ 54,999
నోకియా జీ 20 ఆఫర్ ధర రూ 11,990
యాపిల్ వాచ్ ఎస్ఈ ఎంఆర్పీ రూ 29,900 ఆఫర్ ధర రూ 25,900
సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎం3 ఎంఆర్పీ రూ 29,990 ఆఫర్ ధర రూ 17,990
హెచ్‌పీ పెవిలియన్ 15 ఇంచ్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఎంఆర్పీ రూ 77,549 ఆఫర్ ధర రూ 66,490