జీఎస్టీపై ఎఫ్‌టీసీసీఐలో సర్టిఫికెట్ కోర్సు
ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ)..జీఎస్టీపై సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించబోతున్నది. ఈ నెల 12 నుంచి నాలుగు వారాలపాటు ప్రతి గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 2న ఈ కోర్సు ముగియనున్నదని పేర్కొంది. ఈ కోర్సుకు సంబంధించి తరగతులు మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని వెల్లడించింది.
హైదరాబాద్, అక్టోబర్ 9: ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ)..జీఎస్టీపై సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించబోతున్నది. ఈ నెల 12 నుంచి నాలుగు వారాలపాటు ప్రతి గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 2న ఈ కోర్సు ముగియనున్నదని పేర్కొంది. ఈ కోర్సుకు సంబంధించి తరగతులు మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Certificate Course
- FTCCI
- gst
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

