హైదరాబాద్, సెప్టెంబర్ 17 : పెండ్లిళ్ల సీజన్, దసరా పర్వదిన వేడుకలను దృష్టిలో పెట్టుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. సూపర్ ధమాకా ఆఫర్స్, స్పాట్ గిఫ్ట్స్‌లో భాగంగా రూ.2 వేల విలువ చేసే ప్రతీ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నది.
దీంతోపాటు రూ.4,335 విలువ చేసే కామాక్షి పట్టుచీరను కొనుగోలు చేసిన వారికి మరో చీరను కేవలం రూ.45కే అందిస్తున్న సంస్థ..రూ.4,995 విలువ చేసే పట్టుచీరతో పాటు మిక్సీగ్రైండర్ను కానుకగా అందిస్తున్నది. వీటితోపాటు మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, లీడింగ్ బ్రాండ్స్‌పై స్పెషల్ కాంబో ఆఫర్లను కొనుగోలుదారులకు అందిస్తున్నది.