చందాకొచ్చర్‌పై చార్జ్‌షీట్
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌పై సీబీఐ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. వీడియోకాన్ గ్రూపు ఫౌండర్ వేణుగోపాల్ ధూత్‌కు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణాల మోసం కేసులో ఈ చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌పై సీబీఐ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. వీడియోకాన్ గ్రూపు ఫౌండర్ వేణుగోపాల్ ధూత్‌కు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణాల మోసం కేసులో ఈ చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఐపీసీ సెక్షన్ 120-బీ(నేరపూరిత కుట్ర), 409(నేర ఉల్లంఘన), అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఈ చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

