హైదరాబాద్, సెప్టెంబర్ 5: హైదరాబాద్లో యూజ్డ్ కార్లకు గిరాకీ నెలకొన్నది. కొత్త కార్ల కంటే పాత కార్ల విక్రయాలు ఊపందుకుంటున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సంస్థ కార్స్24 కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతేడాది తొలి ఆరు నెలల్లో పాత కార్ల విక్రయాలు 156 శాతం పెరిగాయని కార్స్24 కో-ఫౌండర్ గజేంద్ర జంగిడ్ తెలిపారు. సంస్థ విడుదల చేసిన నివేదికలో పలు అంశాలు..