గెలాక్సీ సిరీస్‌లో నయా ఫోన్లు
దేశంలో అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండైన సామ్సంగ్.. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా మరికొన్ని స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్య-ప్రీమియం స్థాయి సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఏ35 మాడళ్లను ప్రవేశపెట్టింది.
హైదరాబాద్, మార్చి 20: దేశంలో అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండైన సామ్సంగ్.. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా మరికొన్ని స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్య-ప్రీమియం స్థాయి సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఏ35 మాడళ్లను ప్రవేశపెట్టింది.
గోరిల్లా గ్లాస్ విక్టస్+ప్రొటెక్షన్, ఏఐతో పనిచేసే విధంగా కెమెరా ఫీచర్, ట్యాంపర్-రెసిస్టెంట్ సెక్యూరిటీ సొల్యుషన్ ఫీచర్ కలిగిన ఈ ఫోన్లు నాలుగు రకాల్లో లభించనున్నాయి. గెలాక్సీ ఏ55 5జీ మొబైల్ రూ.36,999 నుంచి రూ.42,999 లోపు, గెలాక్సీ ఏ35 5జీ మొబైల్ రూ.27,999 నుంచి రూ.30,999 లోపు లభించనున్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీ, వన్‌కార్డ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి రూ.3 వేల వరకు క్యాష్‌బ్యాక్, ఆరు నెలలపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ సదుపాయాన్ని కూడా కల్పించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

